ఇబ్రహీంపట్నం లో ప్రజలకు ఆర్థిక సహాయం
*కరోనా మహమ్మారి వలన లాక్ డౌన్ ఉండటంతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఇబ్రహీంపట్నం లో LAMP FOR LIFE WELFARE ORGANIZATION వారి ఆర్ధిక సహాయంతో బియ్యం పంపిణి. *కరోనా మహమ్మారి వలన లాక్ డౌన్ ఉండటంతో పనులు లేక ఇబ్బంది పడుతున్న ప్రజలకు* *LAMP FOR LIFE WELFARE ORGANIZATION సెక్రటరీ *నల్లమోతు ప్రకాష్ గారి ఆధ్వర్…